జ్యోతిరావు పూలే కు నివాళులర్పించిన వైసీపీ నాయకులు 





రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించి ఘనంగా స్మరించుకున్నారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెల్లంపాలెం కృపాకర్ రెడ్డి వైసీపీ నాయకులు జెట్టి వేణు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ,కౌన్సిలర్ మీజూరు రామక్రిష్ణ రెడ్డి, అలవల సురేష్, అల్లూరు రమేష్ రెడ్డి, చిలకా యుగంధర్, దినేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.